Share News

పుదుచ్చేరి గవర్నర్‌ రాజీనామా

ABN , Publish Date - Mar 19 , 2024 | 12:32 AM

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌, తెలంగాణ గవర్నర్‌ పదవులకు తమిళసై రాజీనామా చేశారు. ఈమేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపతిముర్ముకు పంపారు.

పుదుచ్చేరి గవర్నర్‌ రాజీనామా

ఎంపీగా పోటీ చేసే అవకాశం

యానాం, మార్చి 18: పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌, తెలంగాణ గవర్నర్‌ పదవులకు తమిళసై రాజీనామా చేశారు. ఈమేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపతిముర్ముకు పంపారు. దీంతో రాష్ట్రపతి రాజీనామాను ఆమోదించారు. పుదుచ్చేరి, తమిళనాడులో ఏదో ఒక స్థానం నుంచి లోక్‌సభకు పోటీచేస్తారని ప్రచారం.

Updated Date - Mar 19 , 2024 | 12:32 AM