Share News

మంత్రిని కలిసిన కమిషనర్‌ భావన

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:27 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), జూలై 26: కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ భావన శుక్రవారం అమరావతిలో మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. నగరపాల

మంత్రిని కలిసిన కమిషనర్‌ భావన

కార్పొరేషన్‌ (కాకినాడ), జూలై 26: కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ భావన శుక్రవారం అమరావతిలో మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత భావన మంత్రి నారాయణ, కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ హరినారాయణను కలిశారు.

Updated Date - Jul 27 , 2024 | 12:27 AM