కాకినాడ ఎంపీకి భారత్ గౌరవ్ అవార్డు
ABN , Publish Date - Dec 19 , 2024 | 12:50 AM
కలెక్టరేట్(కాకినాడ), డిసెంబరు 18(ఆంధ్ర జ్యోతి): కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీని వాస్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసు ఎంపీగా, కాకినాడ జిల్లా అభివృ ద్ధిపై తనదైన మార్క్ చూపిస్తున్న ఆయనకు ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావే శాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న
కలెక్టరేట్(కాకినాడ), డిసెంబరు 18(ఆంధ్ర జ్యోతి): కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీని వాస్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసు ఎంపీగా, కాకినాడ జిల్లా అభివృ ద్ధిపై తనదైన మార్క్ చూపిస్తున్న ఆయనకు ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావే శాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న తొలి ఎంపీగా చరిత్ర సృష్టించగా తాజాగా ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డును అందుకు న్నారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కార్య క్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నుంచి ఆయన ఈ అవార్డును స్వీక రించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిం దన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.