Home » Kakinada
కాకినాడ పోర్టును బెదిరించి లాగేసుకున్న వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. అరబిందో శరత్ చంద్రారెడ్డితోపాటు ఆడిటింగ్ కంపెనీ శ్రీధర్ అండ్ సంతానానికి సీఐడీ నోటీసులు జారీ చేసింది.
కాకినాడ సీపోర్టులో వాటాలనే కాదు, కాకినాడ సెజ్లో అరబిందో నిర్మిస్తున్న గేట్వే పోర్టు కోసం కొండనూ కొట్టేశారు. జగన్ ప్రభుత్వంలో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామ పరిధిలో మొత్తం 125 ఎకరాల్లో....
కాకినాడ సీపోర్టులో వాటాలను కారుచౌకగా కొట్టేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఇందులో లోగుట్టు వెలికి తీసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.
కలెక్టరేట్(కాకినాడ), డిసెంబరు 18(ఆంధ్ర జ్యోతి): కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీని వాస్కు మరో అరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసు ఎంపీగా, కాకినాడ జిల్లా అభివృ ద్ధిపై తనదైన మార్క్ చూపిస్తున్న ఆయనకు ఇటీవల న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావే శాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న
అన్నవరం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో గత కొంతకాలంగా అస్తవ్యస్తంగా మారిన పాలన నూతన ఈవో రాకతో గాడిన పడుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వైసీపీ హయాంలో సుమారు రూ.6కోట్లు అనవసర వ్యయమయింది. అనంతరం గతేడాది కార్తీకమాసంలో రామచంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించినా ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్గా బాధ్యతలు ఉండడంతో వారంలో రెండురోజులు
కాకినాడ పోర్టులోని తమ పారా బాయిల్డ్ రైస్ను ఎంవీ స్టెల్లా నౌకలోకి ఎగుమతి చేసేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు..
కాకినాడ పోర్టు స్టెల్లా నౌక వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. స్వాధీనం చేసుకున్న 4,093 బస్తాలను ఎల్ఎమ్ఎస్ పాయింట్లకు తరలించినట్లు మంత్రి తెలిపారు.
Andhrapradesh: కాకినాడ పోర్టుల బియ్యం ఎగుమతులకు సంబంధించి మరిన్ని ఆధారాలను అధికారులు పట్టుకున్నారు. స్టెల్లా నౌకలో ఇప్పటికే 647 టన్నుల రేషన్ బియ్యం ఉన్న నేపథ్యంలో దాన్ని ఇప్పటికే గడిచిన నెలరోజులుగా సముద్రంలోనే నిలిపివేశారు. ఇటీవల పది మంది అధికారుల బృందం షిప్లో తనిఖీలు చేశారు.
కాకినాడ పోర్టులో ‘సీజ్ ద షిప్’ ఆదేశాలతో నిలిచిపోయిన స్టెల్లా నౌక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతయ్యే నూకల విషయంలో అధికారులు తనిఖీల పేరుతో ఇక్కట్లు కలిగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ...