Share News

సత్యదేవుడి సన్నిధిలో ఎస్పీ పూజలు

ABN , Publish Date - Jun 20 , 2024 | 12:10 AM

అన్నవరం, జూన్‌ 19: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో బుధవారం జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ కుటుంబసభ్యులతో స్వామిని దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించా రు. ఆయనకు ఆలయ సూపరెంటెండెంట్‌ స్వామీజీ, ఏపీఆ ర్వో ఎం.గణపతిరావు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంత

సత్యదేవుడి సన్నిధిలో ఎస్పీ పూజలు
సత్యదేవుడి దర్శనానంతరం ఎస్పీ సతీష్‌కుమార్‌

అన్నవరం, జూన్‌ 19: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో బుధవారం జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ కుటుంబసభ్యులతో స్వామిని దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించా రు. ఆయనకు ఆలయ సూపరెంటెండెంట్‌ స్వామీజీ, ఏపీఆ ర్వో ఎం.గణపతిరావు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వారికి వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. అన్నవరం ఎస్‌ఐ కిషోర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 12:10 AM