సాంకేతిక విద్యను అలవర్చుకోవాలి
ABN , Publish Date - Jun 08 , 2024 | 12:19 AM
ఏలేశ్వరం, జూన్ 7: సాంకేతిక విద్యను ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 16వన ఏలేశ్వరంలో నిర్వహించే
ఏలేశ్వరం, జూన్ 7: సాంకేతిక విద్యను ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 16వన ఏలేశ్వరంలో నిర్వహించే శాస్త్రీయ సాంకేతిక ఇన్నోవేట్ సమిట్ పోస్టర్‌ను స్పార్క్ సభ్యులతో కలిసి కాకినాడలో ఎస్పీ శుక్రవారం ఆవిష్కరించారు. అంత రిక్ష సాంకేతిక విద్య కోసం కృషి చేస్తూ అనేక రికార్డులు సాధించడం అభినందనీయమన్నారు. సమిట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ విచ్చేస్తారని సాయిసందీప్ తెలిపారు.