శ్రీవారి సేవలో జస్టిస్ హరినాథ్
ABN , Publish Date - Nov 18 , 2024 | 03:18 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హరినాథ్, జస్టిస్ వినోద్ కుమార్ తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు.
తిరుమల, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హరినాథ్, జస్టిస్ వినోద్ కుమార్ తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న న్యాయమూర్తులకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు.