Share News

విచారణ నిర్వహించాలి: టీఎనఎ్‌సఎ్‌ఫ

ABN , Publish Date - Dec 18 , 2024 | 11:52 PM

యోగివేమన యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఈడీ కళాశాలల అఫ్లియేషనపై విచారణ జరపాలని టీఎనఎ్‌సఎ్‌ఫ జిల్లా అ ధ్యక్షుడు తిరుమలేష్‌ డిమాడ్‌ చేశారు.

విచారణ నిర్వహించాలి: టీఎనఎ్‌సఎ్‌ఫ
వనతిపత్రం సమర్పిస్తున్న టీఎనఎ్‌సఎ్‌ఫ ప్రతినిధులు

కడప ఎడ్యుకేషన, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): యోగివేమన యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఈడీ కళాశాలల అఫ్లియేషనపై విచారణ జరపాలని టీఎనఎ్‌సఎ్‌ఫ జిల్లా అ ధ్యక్షుడు తిరుమలేష్‌ డిమాడ్‌ చేశారు. బుధవారం వైవీయూ రిజిస్ర్టార్‌ పి.పద్మాకు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో బీఈడీ కళాశాలలకు గతంలో యూనివర్సిటీ అధికారులు బీఈడీ కళాశాలల వ్యవస్థను నాశనం చేశారన్నారు. పర్మిషన ఒకచోట కళాశాల మరోచోట అద్దె భవనాలు చూపుతూ యూనివర్సీటీ అధికారులను, ప్రభుత్వాన్ని, విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 11:52 PM