నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : డీఎస్పీ
ABN , Publish Date - Oct 29 , 2024 | 11:44 PM
దీపావళి సందర్భంగా టపాసులు విక్రయించే వారు నిబంధనలు అధిగమిస్తే చ ర్యలు తప్పవని డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దారు శివరామిరెడ్డి హె చ్చరించారు.
కమలాపురం రూరల్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : దీపావళి సందర్భంగా టపాసులు విక్రయించే వారు నిబంధనలు అధిగమిస్తే చ ర్యలు తప్పవని డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దారు శివరామిరెడ్డి హె చ్చరించారు. మంగళవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో లాటరీ పద్ధతిన షాపులను కేటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టపాసులు ధరల మేరకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు టపాసులు పేల్చాలి
తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు టపాసులు పేల్చాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషనలో ఆయన టపాసుల దుకాణదారులకు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
బెల్టుషాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవు
మండల పరిధిలో ఎవరైనా బెల్టుషాపు నిర ్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ