నిబంధనల ప్రకారం నడుచుకోవాలి: సీఐ
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:25 PM
యువత నిబంధనల మేరకు నడుచుకోవాలని, 31న రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని సీఐ పురుషోత్తంంరాజు హెచ్చరించారు.
చెన్నూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : సోమవారం స్థానిక కొత్తరోడ్డుపై వాహనాలు తనిఖీ చేసి జరిమా నా విధించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ఎస్పీ ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన సూచనలను జారీ చేశామన్నారు. మండల పరిధిలో 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందన్నారు.