Share News

కన్నులపండువగా కరిమలవాసుని గ్రామోత్సవం

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:04 AM

మండలంలోని ఉప్పరపల్లెలో శనివారం జరిగిన అయ్యప్పస్వామి గ్రామోత్సవం కన్నుల పండువగా జరిగింది.

కన్నులపండువగా కరిమలవాసుని గ్రామోత్సవం
ప్రధాన కలశాలు, జ్యోతులతో అయ్యప్ప స్వాములు, మహిళలు

చెన్నూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉప్పరపల్లెలో శనివారం జరిగిన అయ్యప్పస్వామి గ్రామోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురుస్వా మి ఆవుల నాగమల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. గ్రామోత్సవంలో ఇతర మండలాల నుంచి సైతం అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. దేవతామూర్తుల వేషధారణలు అలరించాయి.

Updated Date - Dec 01 , 2024 | 12:05 AM