Share News

ట్రాన్సఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్‌వైర్‌ చోరీ

ABN , Publish Date - Nov 12 , 2024 | 11:59 PM

గృహాలకు విద్యుత సరఫరా చేసే సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్సఫార్మర్‌లను ధ్వం సం చేసి అందులోని కాపర్‌వైర్‌ను దొం గలు ఎత్తుకెళ్లారు.

ట్రాన్సఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్‌వైర్‌ చోరీ

లింగాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): గృహాలకు విద్యుత సరఫరా చేసే సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్సఫార్మర్‌లను ధ్వం సం చేసి అందులోని కాపర్‌వైర్‌ను దొం గలు ఎత్తుకెళ్లారు. మండలంలోని వెలిదండ్ల గ్రామంలో ఒకటి, పెద్దకుడాల గ్రా మంలో రెండు ట్రాన్సఫార్మర్లను సోమవారం రాత్రి దొంగలు ధ్వంసం చేసి కాపర్‌ వైర్‌ తీసుకెళ్లారు. ఒక్కొక్క ట్రాన్సఫార్మర్‌ విలువ రూ.1.25లక్షలు ఉంటుందని, కాపర్‌ వైర్‌ విలువ రూ.20వేలు అని ఏఈలు రమేష్‌, బాలసంజీవులు తెలిపారు. పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

Updated Date - Nov 12 , 2024 | 11:59 PM