Share News

ఉచిత కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు

ABN , Publish Date - Jun 14 , 2024 | 01:04 AM

ఫాదర్స్‌ డేను పురస్కరించు కుని ఈనెల 16న ఉదయం 9 గంటల నుంచి మఽధ్యా హ్నం ఒంటి గంట వరకు అశోక్‌నగర్‌ సోమనాఽథ్‌ హాస్పిటల్‌లో రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ చైర్మ న్‌ డాక్టర్‌ పోలవరపు విజయభాస్కర్‌ తెలిపారు.

ఉచిత కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు

పటమట, జూన్‌ 13: ఫాదర్స్‌ డేను పురస్కరించు కుని ఈనెల 16న ఉదయం 9 గంటల నుంచి మఽధ్యా హ్నం ఒంటి గంట వరకు అశోక్‌నగర్‌ సోమనాఽథ్‌ హాస్పిటల్‌లో రూట్స్‌ హెల్త్‌ ఫౌండే షన్‌ ఆధ్వర్యంలో 45 ఏళ్లు నిండిన తల్లిదండ్రులకు ఉచిత కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ చైర్మ న్‌ డాక్టర్‌ పోలవరపు విజయభాస్కర్‌ తెలిపారు. హెచ్‌ సీజీ క్యూరీ కేన్సర్‌ సెంటర్‌, సోమల రాజు ఫౌండేషన్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయ న్నారు. పురుషుల్లో ప్రొస్టేట్‌ కేన్సర్‌ను గుర్తించే సీఎస్‌ఏ, ట్యూమర్స్‌ను గుర్తించే సీఏ 125, మహిళల్లో సర్వైకల్‌ కేన్సర్‌ను గుర్తించే పాప్‌స్మియర్‌, బీఎండీ, రక్తపోటు, బ్లడ్‌షుగర్‌ పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. పేర్లను 9849545117లో నమోదు చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jun 14 , 2024 | 10:10 AM