Share News

పొట్టి శ్రీరాములు’లో క్లబ్‌ల ఆవిష్కరణ

ABN , Publish Date - Mar 15 , 2024 | 12:41 AM

స్థానిక పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు ఇంజనీరింగ్‌ కాలేజీ లోని డేటా సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో గురువారం పలు క్లబ్‌లను ఆవిష్కరిం చారు.

పొట్టి శ్రీరాములు’లో క్లబ్‌ల ఆవిష్కరణ
క్లబ్‌ల బోర్డులను ఆవిష్కరిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు

పొట్టి శ్రీరాములు’లో క్లబ్‌ల ఆవిష్కరణ

వన్‌టౌన్‌, మార్చి 14 : స్థానిక పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు ఇంజనీరింగ్‌ కాలేజీ లోని డేటా సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో గురువారం పలు క్లబ్‌లను ఆవిష్కరిం చారు. డేటా సైన్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ షేక్‌ అక్బర్‌ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథి కళాశాల ప్రిన్సిపాల్‌ జే లక్ష్మీనారాయణ ఇంక్యుబేషన్‌- ఇన్నోవేషన్‌, సర్వీసెస్‌ స్పెక్ట్రమ్‌ ,నోవా వర్సిటీ క్లబ్‌లను ప్రారంభించారు. క్లబ్‌ల గురించి క్లబ్‌ అధ్యక్షులు వి.సాయి సాహిత్‌, ఏ.విశ్వసత్యేంద్ర కీర్తనలు వివరించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ పతంజలి శాస్త్రి, అధ్యాపకులు వి. నవ్యశ్రీ, ఎస్‌జీఎస్‌ ప్రియాంక, కే.సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2024 | 12:41 AM