Share News

స్వేచ్ఛగా దరఖాస్తు చేసుకోండి

ABN , Publish Date - Oct 10 , 2024 | 01:16 AM

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మద్యం దుకాణాలకు ప్రతి ఒక్కరు స్వే చ్ఛగా దరఖాస్తు చేసుకోవచ్చు నని ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిష నర్‌ వై.శ్రీనివాస చౌదరి అన్నా రు. ఇప్పటి వరకూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 236 మద్యం దుకాణాలకు గాను 4,633 దర ఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

 స్వేచ్ఛగా దరఖాస్తు చేసుకోండి
మాట్లాడుతున్న శ్రీనివాస చౌదరి

గన్నవరం, అక్టోబరు 9 : ఉమ్మడి కృష్ణాజిల్లాలో మద్యం దుకాణాలకు ప్రతి ఒక్కరు స్వే చ్ఛగా దరఖాస్తు చేసుకోవచ్చు నని ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిష నర్‌ వై.శ్రీనివాస చౌదరి అన్నా రు. ఇప్పటి వరకూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 236 మద్యం దుకాణాలకు గాను 4,633 దర ఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 113, కృష్ణాజిల్లాలో 123 షాపులు ఉన్నాయన్నారు. గన్నవరం ఎక్సైజ్‌ స్టేషన్‌లో జరు గుతున్న మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను బుధవారం పరిశీలించారు. అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ యు.సుబ్బారావు, ఎక్సైజ్‌ సీఐ డి.సురేఖ పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 01:16 AM