సమస్యలు పరిష్కరించాలి: కమిషనర్
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:12 AM
ప్రజల సమస్య లను పరిష్కరించాలని నగర పాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు ఆదే శించారు.
కర్నూలు న్యూసిటీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్య లను పరిష్కరించాలని నగర పాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు ఆదే శించారు. సోమవారం నగర పాలక కార్యాల యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలకు సంబం ధించి ప్రజల నుంచి 19 అర్జీలను కమిషనర్ స్వీకరించారు. కార్యక్ర మంలో అడిషనల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, మేనేజర్ చిన్నరాముడు, ఆరోగ్య అధికారి కే.విశ్వేశ్వరరెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంఈ సత్యనారాయణ, ఆర్ఓ జునైద్, టీపీఆర్ఓ వెంకటలక్ష్మి, పాల్గొన్నారు.