విద్యా పరిరక్షణ కోసం ఉద్యమించాలి
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:37 AM
ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం విద్యార్థులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఏఐఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న పిలుపుని చ్చారు.
గోనెగండ్ల, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం విద్యార్థులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఏఐఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న పిలుపుని చ్చారు. సోమవారం గోనెగండ్లలో ఏఐఎస్‌ఎఫ్ సంఘం నాయకుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివ రించారు. ప్రభుత్వంపై పోరాటం చేసి తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అఽధ్యక్షుడిగా సంతోష్, కార్యదర్శిగా దావుద్, ఉపాధ్యక్షుడిగా భరత, విజయ్, హరిబాబు, సహాయ కార్యద ర్శులుగా ముషారఫ్, హనీఫ్, రాకేష్, కోశాధి కారిగా వినోద్‌కుమార్, సభ్యులను ఎన్నుకున్నారు.