శ్రీశైలం ఈవోగా శ్రీనివాసరావు
ABN , Publish Date - Dec 04 , 2024 | 12:23 AM
శ్రీశైలం దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్య కార్యరదర్శి ఎస్.సత్యనారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావును డిప్యుటేషన్‌పై ఏడాది పాటు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
శ్రీశైలం, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్య కార్యరదర్శి ఎస్.సత్యనారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావును డిప్యుటేషన్‌పై ఏడాది పాటు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.