Share News

ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి

ABN , Publish Date - Dec 31 , 2024 | 10:29 PM

నూతన సంవత ్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి రవికుమార్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆనందంగా సుఖ సంతోషాలతో, సిరసంపదలతో వర్ధిల్లాలని అన్నారు. కొత్త సంవత్సరంలో నూతనోత్సహాంతో కొత్త అవకాశాలను అన్వేషించి లక్ష్యాలను చేరుకోవాలన్నారు.

ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి

మంత్రి గొట్టిపాటి

అద్దంకి, డిసెంబరు (ఆంద్రజ్యోతి) : నూతన సంవత ్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి రవికుమార్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆనందంగా సుఖ సంతోషాలతో, సిరసంపదలతో వర్ధిల్లాలని అన్నారు. కొత్త సంవత్సరంలో నూతనోత్సహాంతో కొత్త అవకాశాలను అన్వేషించి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌తో పాటు ప్రజలు అభివృద్ధి పధంలో పయనించాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందన్నారు. 2025 నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా ఆనందోత్సహాలతో జరుపుకోవాలని మంత్రి గొట్టిపాటి కోరారు.

Updated Date - Dec 31 , 2024 | 10:29 PM