Share News

మాజీ సైనికుడు మృతి

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:37 AM

చీమకూర్తిలో మాజీ సైనికుడు వై.దే వరాజు(77) గురువా రం మృతి చెందారు. ఆయన గత కొన్నిరో జులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఒంగో లులోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.

మాజీ సైనికుడు మృతి

ఒంగోలు(రూరల్‌), డిసెంబరు26(ఆంధ్ర జ్యోతి): చీమకూర్తిలో మాజీ సైనికుడు వై.దే వరాజు(77) గురువా రం మృతి చెందారు. ఆయన గత కొన్నిరో జులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఒంగో లులోని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ఆరోగ్యం కుదు టపడక ఆసుపత్రిలో మరణించారు. ఈ సమాచారం అందుకున్న రాష్ట్ర మా జీ సైనికుల గౌరవాధ్యక్షుడు నెప్పలి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేవరాజు హవల్దార్‌ హోదాలో 1971లో జరిగిన పాకిస్తాన్‌-భారత్‌ యుద్ధంలో పోరా టం చేసిన వీరుడు అని స్మరించుకున్నారు. యుద్ధం చేయడంతో మంచి నైపుణ్యం కలిగిన నాయకుడు అని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సైని కులు పాశం వెంకటరెడ్డి, చుండూరి శ్రీరామూర్తి, సుబ్బారావు, క్యాంటీన్‌ మే నేజర్‌ గుమ్మడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:37 AM