Share News

వీఆర్వోల బదిలీలు

ABN , Publish Date - Oct 04 , 2024 | 12:13 AM

మండలంలోని పలు గ్రామాల వీఆర్వోలు బదిలీలు కాగా, కొత్త వారిని నియమించారు. మణికేశ్వరం వీఆర్‌వో యలమందరావు కొరిశపాడుకు బదిలీ కాగా, అద్దంకి టౌన్‌-2 నుంచి దారవి నియమితులయ్యారు. అద్దంకి టౌన్‌-4 నంచి దామా సురేంద్ర బదిలీ కాగా, ధర్మవరం నుంచి ఎం.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ధర్మవరానికి వెంకటాపురం నుంచి విజయకుమార్‌ను నియమించారు.

వీఆర్వోల బదిలీలు

అద్దంకి, అక్టోబరు 3 : మండలంలోని పలు గ్రామాల వీఆర్వోలు బదిలీలు కాగా, కొత్త వారిని నియమించారు. మణికేశ్వరం వీఆర్‌వో యలమందరావు కొరిశపాడుకు బదిలీ కాగా, అద్దంకి టౌన్‌-2 నుంచి దారవి నియమితులయ్యారు. అద్దంకి టౌన్‌-4 నంచి దామా సురేంద్ర బదిలీ కాగా, ధర్మవరం నుంచి ఎం.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ధర్మవరానికి వెంకటాపురం నుంచి విజయకుమార్‌ను నియమించారు. జార్లపాలెం నుంచి శివయ్య మేదరమెట్ల-3 కి బదిలీ కాగా, కొరశపాడు నుంచి సీహెచ్‌.శ్రీనివాసరావును నియమించారు. శంఖవరప్పాడు నుంచి సుధాకర్‌ తిమ్మనపాలెంకు, చినకొత్తపల్లి నుంచి సుబ్బారెడ్డిని తమ్మవరానికి బదిలీ చేశారు. చక్రాయపాలెం నుంచి జ్యోతిరావు ను నియమించారు. ఉప్పలపాడు నుంచి రాజు రావినూతలకు బదిలీ అయ్యారు. వెంపరాల నుంచి ఎం.సుబ్బారావు ముప్పవరం బదిలీ కాగా, అద్దంకి టౌన్‌ 9 నుంచి ప్రసన్నను నియమించారు. అద్దంకి టౌన్‌ 6 నుంచి యాకోబు నుంచి ఎస్‌ఎల్‌ గుడిపాడుకు బదిలీ చేశారు. మోదేపల్లి నుంచి డేవిడ్‌రాజును వెంకటాపురానికి బదిలీ చేశారు. అద్దంకి టౌన్‌-3 నుంచి ప్రసూనను మోదేపల్లికి నియమించారు. ధేనువకొండ నుంచి లక్ష్మయ్యను కలవకూరుకు, బుల్లిబాబు ను ఏదుబాడు నుంచి ధేనువకొండకు నియమించారు. కలవకూరు నుంచి శ్రీలక్ష్మిని తిమ్మాయపాలెంకు, తిమ్మాయపాలెం నుంచి స్వాతిని చక్రాయపాలెం నియమించారు. అద్దంకి టౌన్‌-1 నుంచి షేక్‌ బాషాను అద్దంకిటౌన్‌-9కు బదిలీ చేశారు. మక్కెనవారిపాలెం నుంచి రజనీని అద్దంకిటౌన్‌-2కి నియమించారు.

Updated Date - Oct 04 , 2024 | 12:13 AM