Share News

వాలీబాల్‌ విజేత సెయింట్‌ ఆన్స్‌ జట్టు

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:02 PM

గుంటూ రులోని ఆర్వీఆర్‌ అండ్‌ జేసీలో స్పోర్ట్స్‌ ఫెస్ట్‌ -2024లో భాగంగా జరిగిన వాలీబాల్‌ పోటీలలో సె యింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీ రింగ్‌ అండ్‌ టెక్నాలజీ జట్టు విజే తగా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం కళాశాలలో నిర్వహిం చిన కార్యక్రమంలో కళాశాల సె క్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మ ణరావు క్రీడాకారులను అభినందించారు.

వాలీబాల్‌ విజేత సెయింట్‌ ఆన్స్‌ జట్టు
వాలీబాల్‌ జట్టు క్రీడాకారులతో సెయింట్‌ ఆన్స్‌ కళాశాల ప్రతినిధులు

చీరాల, ఫిబ్రవరి 17: గుంటూ రులోని ఆర్వీఆర్‌ అండ్‌ జేసీలో స్పోర్ట్స్‌ ఫెస్ట్‌ -2024లో భాగంగా జరిగిన వాలీబాల్‌ పోటీలలో సె యింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీ రింగ్‌ అండ్‌ టెక్నాలజీ జట్టు విజే తగా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం కళాశాలలో నిర్వహిం చిన కార్యక్రమంలో కళాశాల సె క్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మ ణరావు క్రీడాకారులను అభినందించారు. ప్రిన్సిపా ల్‌ డాక్టర్‌ మొయిద వేణుగోపాలరావు, పీఈటీ అ న్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ విజేతగా నిలిచి న తమ కళాశాల జట్టుకు రూ.10వేలు ప్రైజ్‌ మ నీతో పాటు, సర్టిఫికెట్లు, కప్పు అందజేశారన్నారు. కార్యక్రమంలో కళాశాల అడ్మిస్ట్రేటివ్‌ మేనేజర్‌ ఆర్వీ రమణమూర్తి, విభాగాధిపతులు డాక్టర్‌ ఎస్‌.అనిల్‌ కుమార్‌, డాక్టర్‌ లక్ష్మీతులసి, అధ్యాపక, అధ్యాపకే తర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 11:02 PM