Share News

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలి

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:54 PM

పదోతరగతి ఇంటర్‌లో శతశా తం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం కావా లని సాంఘికసంక్షేమగురుకులాల జిల్లా సమన్వయాధికారి ఎన్‌.బాలాజీ కోరారు.

 శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలి
మెనూ పరిశీలిస్తున్న బాలాజీ::

పాతపట్నం, డిసెంబరు 19(ఆంధ్ర జ్యోతి): పదోతరగతి ఇంటర్‌లో శతశా తం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం కావా లని సాంఘికసంక్షేమగురుకులాల జిల్లా సమన్వయాధికారి ఎన్‌.బాలాజీ కోరారు. గురువారం స్థానిక డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ గురుకుల ఆశ్రమపాఠశాలలో పరి సరాలు, డార్మెటరీ, మరగుదొడ్లు వంట శాల, భోజననిర్వహణలను పరిశీలించా రు. అనంతరం బోధన సిబ్బందితో మా ట్లాడారు. శతశాతం ఉత్తీర్ణతసాధనకు ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరా రు. ఆయనవెంట ప్రిన్సిపాళ్లు వి.అర్చన, డి.దేవేంద్రరావు ఉన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 11:54 PM