Share News

టీడీపీ సభ్యత్వంతో ప్రమాద బీమా

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:16 AM

పూండి, పాతటెక్కలి, సుంకజగన్నా ఽథపురం, కొమరల్తాడ, దేవునల్తాడ, హుకుంపేట రెయ్యిపాడు, అమలపాడు, పెద్దముర హరిపురం, ఉద్దానం గోపినాధపురం, ఉద్దాన రామకృష్ణాపురంలో అగ్నికుల క్షత్రియ కా ర్పొరేషన్‌ డైరక్టర్‌ పుచ్చ ఈశ్వరరావు టీడీపీ సభ్యత్వ నమోదుపై శనివారం అవగా హన కల్పించారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ సభ్యత్వం పొందిన వారికి రూ. ఐదు లక్షల ప్రమాద బీమా సదుపాయం ఉంటుందని తెలిపారు.

టీడీపీ సభ్యత్వంతో ప్రమాద బీమా
టీడీపీ సభ్యత్వంపై అవగాహన కల్పిస్తున్న పుచ్చ ఈశ్వరరావు :

వజ్రపుకొత్తూరు, నవంబరు 30 (ఆంద్రజ్యోతి): పూండి, పాతటెక్కలి, సుంకజగన్నా ఽథపురం, కొమరల్తాడ, దేవునల్తాడ, హుకుంపేట రెయ్యిపాడు, అమలపాడు, పెద్దముర హరిపురం, ఉద్దానం గోపినాధపురం, ఉద్దాన రామకృష్ణాపురంలో అగ్నికుల క్షత్రియ కా ర్పొరేషన్‌ డైరక్టర్‌ పుచ్చ ఈశ్వరరావు టీడీపీ సభ్యత్వ నమోదుపై శనివారం అవగా హన కల్పించారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ సభ్యత్వం పొందిన వారికి రూ. ఐదు లక్షల ప్రమాద బీమా సదుపాయం ఉంటుందని తెలిపారు. మండలం నుంచి అధిక సంఖ్యలో సభ్యులుగా చేరి కంచుకోటగా మరోసారి రుజువుచేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధానకార్యదర్శి కర్ని రమణ, మాజీ సర్పంచ్‌లు దున్న షణ్ముఖరావు, చింతనారాయణ, గోవిందుపాపారావు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:16 AM