Share News

స్మార్ట్‌మీటర్లను బిగించవద్దు

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:44 PM

రాష్ట్ర ప్రజలపై భారాలు మోపే ట్రూఅప్‌ చార్జీలు రద్దుచేయాలని, స్మార్ట్‌మీటర్లు బిగింపు ప్రక్రయ నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వీ రమణ ఢిమాండ్‌ చేశారు. బుడుమూరు సబ్‌స్టేషన్‌ వద్ద సీపీఎం నాయకులు నాగరాజు, అశోక్‌, శ్రీనివాసరావు ధర్నా నిర్వహించారు.

స్మార్ట్‌మీటర్లను బిగించవద్దు
ఎచ్చెర్లలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ధర్నా చేస్తున్న సీపీఎం నేతలు :

లావేరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రజలపై భారాలు మోపే ట్రూఅప్‌ చార్జీలు రద్దుచేయాలని, స్మార్ట్‌మీటర్లు బిగింపు ప్రక్రయ నిలిపివేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వీ రమణ ఢిమాండ్‌ చేశారు. బుడుమూరు సబ్‌స్టేషన్‌ వద్ద సీపీఎం నాయకులు నాగరాజు, అశోక్‌, శ్రీనివాసరావు ధర్నా నిర్వహించారు.

ఫఎచ్చెర్ల, నవంబరు 20(ఆంధ్రజ్యోతి):ఎచ్చెర్ల సబ్‌స్టేషన్‌ వద్ద సీపీఎంఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగాసీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పి.తేజేశ్వ రరావు మాట్లాడుతూ ప్రజలకు నడ్డివిరిచే కార్యక్రమాలకు స్వస్తి పలకకపోతే ఉద్యమి స్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు డి.బంగార్రాజు, జి.శ్రీనివాసరావు, హమాలీ యూనియన్‌ నాయకులు ఎం.సురేష్‌, కె.గోవిందకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:45 PM