ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం
ABN , Publish Date - Sep 04 , 2024 | 11:53 PM
నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.యుగంధర్ ఆరోపిం చారు.
టెక్కలి: నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.యుగంధర్ ఆరోపిం చారు. బుధవారం నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ నిర్వహిం చిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన టెక్కలిలో మాట్లాడారు. ఆయన తో పాటు సీపీఐ నాయకులు కుమార్, రామారావు, సింహాచలం, రాము, ప్రసాద్‌లు ఉన్నారు.