Share News

సమస్య పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:22 AM

నగ రపాలక సంస్థలో పనిచే స్తున్న శానిటరీ మేస్ర్తీలను విధుల్లోకి తీసుకోవాలని లే కుంటే పోరాటం ఉధృతం చేస్తామని మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు హెచ్చరించారు.

సమస్య పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం
నిరసన తెలుపుతున్న పారిశుధ్య కార్మికులు

శ్రీకాకుళం అర్బన్‌, నవం బరు 14(ఆంధ్రజ్యోతి): నగ రపాలక సంస్థలో పనిచే స్తున్న శానిటరీ మేస్ర్తీలను విధుల్లోకి తీసుకోవాలని లే కుంటే పోరాటం ఉధృతం చేస్తామని మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం శానిటరీ మేస్ర్తీలు, పారిశుధ్య కార్మికులు రెండో రోజు వంట వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. తొలగించిన ముగ్గురు శానిటరీ మేస్త్రీలైన పెదాలపు మోహన్‌కృష్ణ, అల్లు ఉపేంద్ర, పెసల రాము లను విధుల్లోకి తీసుకోవాలి కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గౌరవ అద్యక్షుడు టి.తిరుపతివావు, ప్రధాన కార్యదర్శి కల్యాణి, అప్పలరాజు అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రావు, ముద్దాడ రామారావు, అల్లు రవి తదితరులు పాల్గొన్నారు

Updated Date - Nov 15 , 2024 | 12:22 AM