Share News

విశ్రాంత ఉద్యోగులకు సత్కారం

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:02 AM

నర్సింగపల్లి పంచాయతీకి చెంది ఉద్యోగ విరమణ చేసిన వారికి మంగ ళవారం నర్సింగపల్లి సేవా సంఘం ఆధ్వ ర్యంలో సత్కరించారు. గ్రామాభివృద్ధికి విశ్రాంత ఉద్యోగులు తోడ్పాటును అందిం చాలని సేవా సంఘం ప్రతినిధులు కోరారు.

విశ్రాంత ఉద్యోగులకు సత్కారం
సత్కారం పొందిన విశ్రాంత ఉద్యోగులు

టెక్కలి: నర్సింగపల్లి పంచాయతీకి చెంది ఉద్యోగ విరమణ చేసిన వారికి మంగ ళవారం నర్సింగపల్లి సేవా సంఘం ఆధ్వ ర్యంలో సత్కరించారు. గ్రామాభివృద్ధికి విశ్రాంత ఉద్యోగులు తోడ్పాటును అందిం చాలని సేవా సంఘం ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రౌతు జయ మోహ న్‌, మాజీ సర్పంచ్‌ పోలాకి షన్ముఖరావు, డీసీసీబీ మేనేజర్‌ ఇప్పిలి సీతారాం, ప్రతి నిధులు ఎన్ని షన్ముఖరావు, ఇప్పిలి గణపతిరావు, కొండవీటి శ్రీను, దారపు రామకృష్ణ, ధర్మా రావు, పెదరెట్టి మణి, దారపు జోగారావు, రట్టి ఆదినారాయణ పాల్గొన్నారు.

మాజీ సైనికులకు...
జలుమూరు:
శ్రీముఖలింగం ఆలయం ఎదురుగా ఉన్న కల్యాణ మండపంలో మాజీ సైనికులను మంగళ వారం ఘనంగా సత్కరిం చారు. గ్రామంలోని చేయూ త సంస్థ ప్రతినిధులు, గ్రామస్థులు కలిసి 8 మంది మాజీ సైనికులను పూలమాల, దుశ్శాలు వాలతో సత్కరించి జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులచే జాన పద నృత్యాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ టి.సతీష్‌కుమార్‌, ఎంపీటీసీ కరుకోల హరిప్రసాదరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:02 AM