Share News

డీజీపీని కలిసిన ఎస్పీ

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:28 AM

విశాఖ రేంజ్‌ డీఐజీ కార్యాలయాన్ని సందర్శించిన డీ జీపీ సీహెచ్‌ ద్వారక తిరుమలరా వును శుక్రవారం ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి మర్యాద పూర్వకంగా కలుసు కున్నారు.

డీజీపీని కలిసిన ఎస్పీ
డీజీపీకి పూల మొక్క అందిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళంక్రైం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): విశాఖ రేంజ్‌ డీఐజీ కార్యాలయాన్ని సందర్శించిన డీ జీపీ సీహెచ్‌ ద్వారక తిరుమలరా వును శుక్రవారం ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి మర్యాద పూర్వకంగా కలుసు కున్నారు. ఈ సందర్భంగా డీజీపీకి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి, గంజాయి, మాదక ద్రవ్యాలు రవాణా తదితర అంశాలపై ఎస్పీ వివరించారు. అలాగే టెక్కలి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వీఎస్‌ఎన్‌ మూర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవా రం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని మర్యాదపూ ర్వకంగా కలుసుకున్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:28 AM