Share News

పైనాపిల్‌ విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ

ABN , Publish Date - Jun 25 , 2024 | 11:27 PM

పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పైనాపిల్‌ విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై గిరిజన యువతకు గృహవిజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.సునీత ఆధ్వర్యంలో రెండు రోజుల వృత్తి శిక్షణ నిర్వహించారు.

   పైనాపిల్‌ విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ

ఆమదాలవలస: పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పైనాపిల్‌ విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై గిరిజన యువతకు గృహవిజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.సునీత ఆధ్వర్యంలో రెండు రోజుల వృత్తి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైనాపిల్‌లో ఆస్కార్బిక్‌ యాంటీ ఆక్సిడెట్స్‌ ఉండడం వల్ల శక్తిని పెంపొందించి జీర్ణక్రియ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని తె లిపారు.కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఎస్‌.నీలవేణి, వి.హరికుమార్‌, ఎస్‌.అనూష, ఎస్‌.కిరణ్‌కుమార్‌, వెలుగు అసోసియేషన్‌ ఏరియా కోఆర్డినేటర్‌ ఎస్‌.ఆనంద్‌, వసంత, శంకర్‌ పాల్గొన్నారు.

.

Updated Date - Jun 25 , 2024 | 11:27 PM