Share News

బాధ్యతతో మెలగాలి

ABN , Publish Date - Dec 08 , 2024 | 12:22 AM

ద్యార్థులు సామాజిక బాధ్యతతో మెలగా లని ఆర్జీయూకేటీ, శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కేవీజీడీ బాలాజీ అన్నారు.

బాధ్యతతో మెలగాలి
మాట్లాడుతున్న క్యాంపస్‌ డైరెక్టర్‌ బాలాజీ

ఎచ్చెర్ల, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సామాజిక బాధ్యతతో మెలగా లని ఆర్జీయూకేటీ, శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కేవీజీడీ బాలాజీ అన్నారు. ఇక్కడి క్యాంపస్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో శనివారం వీక్షిత్‌ భారత్‌ క్విజ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో అకడమిక్‌ డీన్‌ మోహన్‌కృష్ణచౌదరి, ఏవో ముని రామకృష్ణ, వెల్ఫేర్‌ డీన్‌ గేదెల రవి, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ వాసు, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో వి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 12:22 AM