Share News

Raa Kadali ra Live: పర్చూరులో చంద్రబాబు ‘రా.. కదలిరా’ బహిరంగసభ

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:56 PM

Raa Kadali Raa Public Meeting: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) దూసుకెళ్తున్నారు. ఓ వైపు జనసేనతో పొత్తు, సీట్ల పంపకాల గురించి చర్చలు జరుగుతుండటం.. బీజేపీతో పొత్తుపై మంతనాలు జరుపుతూనే.. వైసీపీ వైఫలాల్యాలను బహిరంగ సభలతో బాబు ఎండగడుతున్నారు...

Raa Kadali ra Live: పర్చూరులో చంద్రబాబు ‘రా.. కదలిరా’ బహిరంగసభ

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) దూసుకెళ్తున్నారు. ఓ వైపు జనసేనతో పొత్తు, సీట్ల పంపకాల గురించి చర్చలు జరుగుతుండటం.. బీజేపీతో పొత్తుపై మంతనాలు జరుపుతూనే.. వైసీపీ వైఫలాల్యాలను బహిరంగ సభలతో బాబు ఎండగడుతున్నారు. ‘రా కదలి రా’ (Raa Kadali Raa) పేరిట బహిరంగ సభలు పెడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, వైఫల్యాలను పూర్తి సాక్షాలతో సహా చంద్రబాబు బయటపెడుతున్నారు. ఇవాళ (ఫిబ్రవరి-17) పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో ‘రా కదలి రా’ బహిరంగ సభ జరుగుతోంది.. ఇంకెందుకు ఆలస్యం మీ అభిమాన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి..

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 04:57 PM