Share News

జగన్‌కు నైతికత లేకే డుమ్మా: పంచుమర్తి

ABN , Publish Date - Nov 12 , 2024 | 05:09 AM

జగన్‌కు నైతికత లేకనే అసెంబ్లీకి ఎగ్గొట్టారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ‘జగన్‌కు ప్రతిపక్ష హోదా లేదు. ఆయనకు జనం ఆ హోదా

జగన్‌కు నైతికత లేకే డుమ్మా: పంచుమర్తి

జగన్‌కు నైతికత లేకనే అసెంబ్లీకి ఎగ్గొట్టారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ‘జగన్‌కు ప్రతిపక్ష హోదా లేదు. ఆయనకు జనం ఆ హోదా ఇవ్వలేదు. వైసీపీ పాలనలో విధ్వంసం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. చంద్రబాబు గాడిలో పెడతారన్న నమ్మకంతోనే కూటమిని ప్రజలు గెలిపించారు. వైసీపీ నేతల మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది’ అని పంచుమర్తి ఎద్దేవా చేశారు.

Updated Date - Nov 12 , 2024 | 05:09 AM