Share News

జి.మాడుగులలో 8.5 డిగ్రీలు

ABN , Publish Date - Nov 21 , 2024 | 11:39 PM

మన్యంలో చలి తీవ్రత పెరిగింది. గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో జనం చలికి వణికిపోతున్నారు.

జి.మాడుగులలో 8.5 డిగ్రీలు
చింతపల్లిలో కురుస్తున్న మంచు

అరకులోయలో 9.8

మన్యంలో పెరిగిన చలి

చింతపల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత పెరిగింది. గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో జనం చలికి వణికిపోతున్నారు. గురువారం జి.మాడుగులలో 8.5, అరకులోయలో 9.8, డుంబ్రిగుడలో 10.5, ముంచంగిపుట్టులో 10.9, అనంతగిరిలో 11, జీకేవీధిలో 11.3, హుకుంపేటలో 11.5, పెదబయలులో 11.8, పాడేరులో 12.1, చింతపల్లిలో 12.2, కొయ్యూరులో 15.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో మంచు దట్టంగా కురుస్తున్నది.

Updated Date - Nov 21 , 2024 | 11:39 PM