Share News

ఉన్ని దుస్తులకు గిరాకీ

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:13 PM

మన్యంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉన్ని దుస్తులకు డిమాండ్‌ పెరిగింది. చింతపల్లిలో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

ఉన్ని దుస్తులకు గిరాకీ
చింతపల్లిలో ఉన్ని దుస్తుల అమ్మకాలు

చింతపల్లి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉన్ని దుస్తులకు డిమాండ్‌ పెరిగింది. చింతపల్లిలో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఉత్తరాది నుంచి వ్యాపారులు ఉన్ని దుస్తులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, గ్లౌజ్‌లు, రగ్గుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

Updated Date - Dec 23 , 2024 | 11:13 PM