Share News

స్టీల్‌ప్లాంటును జాతికి అంకితం చేసింది పీవీనే

ABN , Publish Date - Feb 10 , 2024 | 01:04 AM

విశాఖ స్టీల్‌ప్లాంటును 1992 ఆగస్టు ఒకటో తేదీన ప్రధానమంత్రి హోదాలో పీవీ నరసింహరావే జాతికి అంకితం చేశారు.

స్టీల్‌ప్లాంటును జాతికి అంకితం చేసింది పీవీనే

విశాఖ స్టీల్‌ప్లాంటును 1992 ఆగస్టు ఒకటో తేదీన ప్రధానమంత్రి హోదాలో పీవీ నరసింహరావే జాతికి అంకితం చేశారు. పీవీకి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ‘భారతరత్న’ ప్రకటించిన నేపథ్యంలో నాటి జ్ఞాపకాలను ఉక్కు ఉద్యోగులు, కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. పీవీకి అత్యున్నత పురస్కారం ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- ఉక్కు టౌన్‌షిప్‌

Updated Date - Feb 10 , 2024 | 01:04 AM