Share News

చందన అలంకరణలో స్వయంభూ విఘ్నేశ్వరుడు

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:36 AM

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారంనాడు చోడవరంలోని స్వయంభూ విఘ్నేశ్వరుడు చందనం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

చందన అలంకరణలో స్వయంభూ విఘ్నేశ్వరుడు
చందన అలంకరణలో స్వయంభూ విఘ్నేశ్వరుడు

చోడవరం, సెప్టెంబరు 11 : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారంనాడు చోడవరంలోని స్వయంభూ విఘ్నేశ్వరుడు చందనం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కొడమంచిలి చలపతి చందన అలంకరణలో స్వామిని ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వయంభూ విఘ్నేశ్వరుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Updated Date - Sep 12 , 2024 | 12:36 AM