Share News

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 42 వినతులు

ABN , Publish Date - Oct 08 , 2024 | 12:07 AM

సీతంపేట ఐటీడీఏ పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 42 వినతులు వచ్చాయి.

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 42 వినతులు
గిరిజనుల సమస్యలు వింటున్న పీవో

సీతంపేట రూరల్‌: సీతంపేట ఐటీడీఏ పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 42 వినతులు వచ్చాయి. రహదారి, మంచినీటి సౌకర్యం వంటి సమస్యలు పరిష్కరించాలని గిరిజనులు ఐటీడీఏ పీవోను కోరారు. పీవోతో పాటు ఏపీవో జి.చిన్నబాబు, డీడీ అన్నదొర, డిప్యూటీ డీఈవో పి.నారాయుడు, పీహెచ్‌వో వెంకటగణేష్‌, ఏటీడబ్ల్యూవో మంగవేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2024 | 12:07 AM