ఎచ్చెర్లలో బంద్ ప్రశాంతం
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:27 AM
ఎచ్చెర్ల మాజీ సర్పంచ్, వైసీపీ మండల నాయకుడ జరుగుళ్ల శంకరరావుపై జరిగిన హత్యాయ త్నానికి నిరసనగా సోమవారం ఎచ్చెర్లలో బంద్ ప్ర శాంతంగా జరిగింది. షాపులు, మీసేవా కేంద్రాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఎచ్చెర్ల వీధులు నిర్మాను ష్యంగా మారాయి. అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, హత్యాయత్నానికి నిరసనగా శ్రీకాకుళంలో నిర్వహిం చిన ర్యాలీకి రాజకీయ పార్టీలకతీతంగా ఎచ్చెర్ల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఎచ్చెర్ల: ఎచ్చెర్ల మాజీ సర్పంచ్, వైసీపీ మండల నాయకుడ జరుగుళ్ల శంకరరావుపై జరిగిన హత్యాయ త్నానికి నిరసనగా సోమవారం ఎచ్చెర్లలో బంద్ ప్ర శాంతంగా జరిగింది. షాపులు, మీసేవా కేంద్రాలు, బ్యాంకులు మూతపడ్డాయి. ఎచ్చెర్ల వీధులు నిర్మాను ష్యంగా మారాయి. అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, హత్యాయత్నానికి నిరసనగా శ్రీకాకుళంలో నిర్వహిం చిన ర్యాలీకి రాజకీయ పార్టీలకతీతంగా ఎచ్చెర్ల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.