విరగ్గాసిన పనస
ABN , Publish Date - Mar 26 , 2024 | 11:55 PM
బొబ్బిలి మండలంలోని కాశిందొరవలస పంచాయతీ పరిధి చిలకమ్మవలసలో తమ్మన్నదొర ఇంటి ముందున్న పనస చెట్టు విరగ్గాసింది.
విరగ్గాసిన పనస
బొబ్బిలి మండలంలోని కాశిందొరవలస పంచాయతీ పరిధి చిలకమ్మవలసలో తమ్మన్నదొర ఇంటి ముందున్న పనస చెట్టు విరగ్గాసింది. చెట్టు కాండం నిండా పనసకాయలు కనువిందు చేస్తున్నాయి. వందకు పైగా కాయలు కాశాయి. చేతికి అందేంత ఎత్తు నుంచే కాయలు ఉండడం అందరినీ ఆకట్టుకుంటోంది.
- బొబ్బిలి