సాగుచేస్తున్న భూములకు పట్టాలివ్వాలి
ABN , Publish Date - Aug 15 , 2024 | 12:28 AM
సాగుచేస్తున్న భూములకు పట్టాలివ్వాలని వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా కమిటీ సభ్యుడు దూసి దుర్గారావు డిమాండ్ చేశారు. బుధవారం పాల కొండలో ఈనెల 19న చలో కలెక్టరేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మా ట్లాడుతూ గ్రామాల్లో పేదలు, గిరిజనులు కొండ పోరంబోకు భూమి, అటవీ భూమి 25 సంవత్సరాలు నుంచి సాగు చేస్తున్నారని, ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని తెలిపారు.
పాలకొండ: సాగుచేస్తున్న భూములకు పట్టాలివ్వాలని వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా కమిటీ సభ్యుడు దూసి దుర్గారావు డిమాండ్ చేశారు. బుధవారం పాల కొండలో ఈనెల 19న చలో కలెక్టరేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మా ట్లాడుతూ గ్రామాల్లో పేదలు, గిరిజనులు కొండ పోరంబోకు భూమి, అటవీ భూమి 25 సంవత్సరాలు నుంచి సాగు చేస్తున్నారని, ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని తెలిపారు. పాలకొండ మండలంలో వివిధ గ్రామాతో పాటు గిరిజన ప్రాంతంలో పేదల భూములు అన్యాక్రాంతమఅయ్యాయని, వాటిని పేదలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.