పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:17 AM
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూడి రామ్మెహనరావు తెలిపారు.
గజపతినగరం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూడి రామ్మెహనరావు తెలిపారు.శనివారం గజపతినగరంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా 32వ మహాసభలు నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సీహెచ్ వెంకటేష్, వి.చిన్నబాబు, పి.రమేష్, మణికుమార్ పాల్గొన్నారు.