Share News

ఉత్సాహంగా ఏపీఆర్‌జేసీ క్రీడలు

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:36 AM

డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయంలో జరు గుతున్న ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురు కుల విద్యాలయాల(ఏపీఆర్‌జేసీ) రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు శుక్రవారం రెండోరోజు హోరా హోరీగా సాగాయి.

ఉత్సాహంగా ఏపీఆర్‌జేసీ క్రీడలు
కబడ్డీలో తలపడుతున్న బాలికలు

పెదవేగి గురుకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి పోటీలు

పెదవేగి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయంలో జరు గుతున్న ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురు కుల విద్యాలయాల(ఏపీఆర్‌జేసీ) రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు శుక్రవారం రెండోరోజు హోరా హోరీగా సాగాయి. రాష్ట్రంలోని నాలుగు జోన్ల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొ న్నారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయస్థానం సాధిం చిన వారు రాష్ట్ర జట్లకు ఎంపికవుతారని గురు కుల విద్యాలయం ప్రిన్సిపాల్‌ ఎం.వెంకటేశ్వర రావు తెలిపారు. క్రీడా పోటీలను ఏపీఆర్‌జేసీ స్పోర్ట్స్‌ అధికారి కె.జయరాజు, ఏలూరు జిల్లా సమన్వయాధికారిణి ఎన్‌.భారతి, సంస్థ ఏఎంవో ఎన్‌.సంజీవరావులు పర్యవేక్షించారు.

బాలికల జూనియర్స్‌ విజేతలు

100మీటర్ల పరుగు: పి.భావన, జోన్‌ 3, ప్రఽథమ, వై.రాజీ, జోన్‌ –4, ద్వితీయ స్థానం పొందారు. 200 మీటర్ల పరుగు: వి.భవ్య, జోన్‌ –4, వి.వెంకటలక్ష్మి, జోన్‌ –1, ప్రధమ, బి.ప్రీతిక, జోన్‌ –2 ద్వితీయ, 400 మీటర్ల పరుగు: కె.అశ్వ ని, జోన్‌–4 ప్రథమ, కె.తనూజ, జోన్‌ 3, ద్వితీయ, 800 మీటర్ల పరుగు: కె.అశ్వని, జోన్‌–4 ప్రథమ, సీహెచ్‌.అమూల్య, జోన్‌– 3 ద్వితీయ, 1500 మీట ర్ల పరుగు: కె.అశ్వని, జోన్‌–4 ప్రథమ, ఎస్‌.పా వని, జోన్‌– 1 ద్వితీయ, డిస్కస్‌ త్రో : పి.కృష్ణ శ్రీ జోన్‌– 2 ప్రథమ, వి.స్వప్న ద్వితీయ, జావెలిన్‌ త్రో : కె.శ్రావ్య, జోన్‌– 3 ప్రఽథమ, ఆర్‌.శృజ జోన్‌– 1 ద్వితీయస్థానాల్లో నిలిచారు. లాంగ్‌ జంప్‌ : ఎన్‌.కావ్య, జోన్‌ –4 ప్రఽథమ, వై.రమ్యశ్రీ ద్వితీయ, హైజంప్‌ : వి.సులక్షణ, జోన్‌–3, ప్రథమ, జి.సాయివర్ష ద్వితీయ, షాట్‌ పుట్‌ : ఎం.స్నేహ జోన్‌–4 ప్రథమ, ఎస్‌.కోవెల జోన్‌– 4, ద్వితీయస్థానంలో నిలిచారు.

బాలికల సీనియర్స్‌

100మీటర్ల పరుగు: డి.చిద్విలాసిని, ప్రథమ, వి.పరిమళ, జోన్‌–1 ద్వితీయ, 200 మీటర్ల పరుగు: వి.పరిమళ జోన్‌–3 ప్రథమ, వి.భార్గవి, జోన్‌–1 ద్వితీయస్థానంలో నిలిచారు. 400మీటర్ల పరుగు: జి.సౌమ్య జోన్‌–1 ప్రఽథమ, వి.పరిమళ జోన్‌–4, ద్వితీయ, 800 మీటర్ల పరుగు: పి.నవీన జోన్‌–4 ప్రథమ, వై.సుధ జోన్‌–3 ద్వితీయ, 1500 మీటర్ల పరుగు: పి.నవీన జోన్‌–4, ప్రథమ, వై.సు ధ జోన్‌– 3 ద్వితీయ, డిస్కస్‌ త్రో: నిర్మలజ్యోతి, జోన్‌–4 ప్రథమ, కె.లావణ్య జోన్‌ –4, ద్వితీయ, జావెలిన్‌ త్రో: ఏ.లక్ష్మి, జోన్‌–1 ప్రథమ, పి.కౌసల్య జోన్‌–3, ద్వితీయ, లాంగ్‌జంప్‌: డి.చిద్విలాసిని జో న్‌–4 ప్రథమ, ఎ.విజయలక్ష్మి జోన్‌–3 ద్వితీయ, హైజంప్‌: బి.విజయలక్ష్మి జోన్‌–2, కె.సౌజన్య జోన్‌–1 ప్రథమ, ద్వితీయస్థానాలు సాధించారు. షాట్‌పుట్‌: వి.నిఖిత, జోన్‌–2 ప్రథమ, ఎస్‌.వాసవి జోన్‌–1 ద్వితీయస్థానాలు సాధించారు.

బాలికల జూనియర్స్‌ – గేమ్స్‌

కబడ్డీ: లక్కిరెడ్డిపల్లి జట్టు, జోన్‌–4, ప్రథమ, బీమిలి జట్టు జోన్‌–1 ద్వితీయస్థానం సాధించా రు. వాలీబాల్‌: పి.వెంకటాపురం జోన్‌ 2 ప్రథమ, పోలసానిపల్లి జోన్‌–2 ద్వితీయ, త్రోబాల్‌: సింగ రాయకొండ, జోన్‌–3 ప్రథమ, పోలసానిపల్లి జోన్‌–2 ద్వితీయ, చెస్‌: ఎస్‌.రూపశ్రీ జోన్‌–4 వీబీఎస్‌ఎన్‌.సాహితి, జోన్‌ – 2 ప్రథమ, ద్వితీయ, క్యారమ్స్‌: నాగులపాలెం జట్టు జోన్‌–3ప్రథమ, తునిజట్టు జోన్‌–2, ద్వితీయ స్థానం సాధించారు.

బాలికల సీనియర్స్‌

కబడ్డీ: లక్కిరెడ్డిపల్లి జట్టు జోన్‌–4 ప్రథమ, సంఘం జట్టు జోన్‌–3 ద్వితీయస్థానం సాధించా రు. వాలీబాల్‌: సింగరాయకొండ జట్టు జోన్‌– 3 ప్రథమ, గరుగుబిల్లి జట్టు జోన్‌– 1 ద్వితీయ, త్రో బాల్‌: పోలసానిపల్లి జోన్‌–2 ప్రథమ, కురుగుం ట జోన్‌ –4 ద్వితీయ, చెస్‌: జి.సుష్మ, జోన్‌–2 ప్రథమ, టి.కృపాకుమారి జోన్‌–4 ద్వితీయ, క్యార మ్స్‌: మేఘడిగడ్డ, జోన్‌–1 ప్రథమ, వీరపనేని గూడెం జోన్‌– 2 ద్వితీయస్థానాల్లో నిలిచాయి.

బాలుర జూనియర్స్‌ – గేమ్స్‌

చెస్‌: ఎ.చరణ్‌కుమార్‌ జోన్‌–4 ప్రథమ, ఎస్‌. వరుణ్‌, జోన్‌–1 ద్వితీయస్థానం సాధించారు. క్యారమ్స్‌: విశాఖ జట్టు జోన్‌–3 ప్రథమ, పా లకొండ జట్టు జోన్‌–1 ద్వితీయ.

సీనియర్స్‌ విభాగం

చెస్‌: పి.అభిషేక్‌, జోన్‌ –1 ప్రథమ, వి.శ్రవంత్‌ జోన్‌ –4 ద్వితీయస్థానంలో నిలిచారు. క్యారమ్స్‌: కోట జట్టు జోన్‌ –3 ప్రథమ, సబ్బవరం జట్టు జోన్‌ –1 ద్వితీయ స్థానం సాధించారు.

జూనియర్‌ స్పోర్ట్స్‌

100మీటర్ల పరుగు: జినరేంద్రకుమార్‌, జోన్‌– 3 ప్రథమ, కేవీ.చరణ్‌, జోన్‌–4 ద్వితీయస్థానంలో నిలిచారు. 200మీటర్ల పరుగు: జి.లోకేష్‌ జోన్‌ –2 ప్రథమ, జి.నవీన్‌ జోన్‌– 4 ద్వితీయ, 400మీటర్ల పరుగు: జి.లోకేష్‌, జోన్‌– 2 ప్రథమ, జి.నవీన్‌, జోన్‌–4 ద్వితీయ, 800మీటర్ల పరుగు: కె.శ్రీకాంత్‌ రెడ్డి, జోన్‌ 4 ప్రథమ, జి.లోకేష్‌, జోన్‌– 2 ద్వితీ య, 1500మీటర్ల పరుగు: సి.యశ్వంత్‌, జోన్‌– 4 ప్రథమ, టి.నవీన్‌కుమార్‌, జోన్‌– 3 ద్వితీయ, డిస్కస్‌త్రో: ఎం.అజిత్‌ జోన్‌ –4 ప్రథమ, పి.హర్ష, జోన్‌ –1 ద్వితీయ, జావెలిన్‌ త్రో: జి.నరేంద్రకు మార్‌ జోన్‌–3 ప్రథమ, సీహెచ్‌.క్రాంతికుమార్‌ జోన్‌– 2 ద్వితీయ, లాంగ్‌జంప్‌: జి.నరేంద్రకు మార్‌ జోన్‌–3 ప్రథమ, ఎం.మంజిత్‌కుమార్‌ జోన్‌–4 ద్వితీయ, హైజంప్‌: బి.సృజన్‌, జోన్‌– 3 ప్రథమ, కె.వేణు, జోన్‌ –4 ద్వితీయ షాట్‌పుట్‌: ఎం.అజిత్‌నాయక్‌, జోన్‌–4 ప్రథమ, కె.చరణ్‌తేజ జోన్‌ –2 ద్వితీయ స్థానాలు సాధించారు.

బాలుర సీనియర్స్‌

100మీటర్ల పరుగు: జి.జశ్వంత్‌, జోన్‌–4 ప్రథ మ, వై.సుబ్రహ్మణ్యం, జోన్‌–3, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. 200మీటర్ల పరుగు: పి.సాయికుమార్‌, జోన్‌– 4 ప్రథమ, బి.చందు, జోన్‌– 4 ద్వితీయ, 400మీటర్ల పరుగు: డి.సందీప్‌, జోన్‌– 4 ప్రథమ, పి.సతీష్‌, జోన్‌ –3 ద్వితీయ, 800మీటర్ల పరుగు: డి.సందీప్‌, జోన్‌– 4 ప్రథమ, కె.వంశీ, జోన్‌ –2 ద్వితీయ, 1500మీటర్ల పరుగు: ఇ.విద్యాసాగర్‌, జోన్‌–4 ప్రథమ, పి.లక్ష్మీనారాయణ, జోన్‌ 4 ద్వితీ య, డిస్కస్‌ త్రో: సీహెచ్‌.అభి, జోన్‌ –1 టి.భరత్‌ కుమార్‌ జోన్‌– 4 ప్రథమ, ద్వితీయ, జావెలిన్‌త్రో: జి.జశ్వంత్‌, జోన్‌– 3, ఎస్‌.సతీష్‌కుమార్‌, జోన్‌– 3 ప్రథమ, ద్వితీయ, లాంగ్‌జంప్‌: పి.హరీష్‌, జోన్‌– 2, వై.దినేష్‌, జోన్‌–4 ప్రథమ, ద్వితీయ, హైజంప్‌: టి.చరణ్‌తేజ, జోన్‌–3, బి.జగదీష్‌, జోన్‌–4 ద్వితీ య, షాట్‌పుట్‌: సీహెచ్‌.అభి, జోన్‌–1 జే.రోహిత్‌, వి.గణేష్‌ ప్రథమ, ద్వితీయస్థానాలు సాధించారు.

Updated Date - Nov 30 , 2024 | 12:36 AM