మూడున్నర కిలోల కణితి తొలగింపు
ABN , Publish Date - Feb 08 , 2024 | 12:45 AM
నూజివీడు అమెరికన్ ఆస్పత్రిలో మరో అరుదైన శస్త్రచికిత్స జరి గింది. నూజివీడు పట్టణానికి చెందిన తీరా వాణి పొట్టలో మూ డున్నర కిలోల కణితి ఏర్పడటంతో ఆమె తీవ్ర ఇబ్బందులను ఎదు ర్కొంది.
నూజివీడు టౌన్, ఫిబ్రవరి 7: నూజివీడు అమెరికన్ ఆస్పత్రిలో మరో అరుదైన శస్త్రచికిత్స జరి గింది. నూజివీడు పట్టణానికి చెందిన తీరా వాణి పొట్టలో మూ డున్నర కిలోల కణితి ఏర్పడటంతో ఆమె తీవ్ర ఇబ్బందులను ఎదు ర్కొంది. ఈ క్రమంలో ఆమె ఆసు పత్రికి రాగా ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎడ్విన్‌రాజ్, గైన కాలజిస్ట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సోనియా బేబీ జాన్ వైద్య పరీక్షలు చేసి ఆమె పొట్టలో కణితి ఉందని గుర్తించా రు. క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఆమెకు ప్రాణాపాయాన్ని తప్పించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.