Share News

గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములవ్వాలి

ABN , Publish Date - Sep 20 , 2024 | 12:15 AM

గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వా ముల వ్వాలని ఎమ్మెల్యే రఘు రామ కృష్ణరాజు అన్నారు. అయిభీమవరంలో రూ. 15 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లా డారు.

గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములవ్వాలి
అయిభీమవరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రఘురామ

ఆకివీడురూరల్‌, సెప్టెంబరు 19 : గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వా ముల వ్వాలని ఎమ్మెల్యే రఘు రామ కృష్ణరాజు అన్నారు. అయిభీమవరంలో రూ. 15 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లా డారు. వెంకయ్య వయ్యేరు కాల్వ గట్టుపై ఆనుకుని ఉన్న 96 మంది నివాసితులతో అర్హులైనవారికి ఇళ్లస్థలాలు మంజూరు చేశా మన్నారు. సర్పంచ్‌ సామ్రాజ్యం, కూటమి నాయకులు మోటుపల్లి రామవ రప్ర సాదు, కనుమూరు రామకృష్ణరాజు, నౌకట్ల రామారావు, జుత్తిగ నాగరా జు, కనుమూరు పెద్దిరాజు, గొంట్లా గణపతి, బొల్లా వెంకట్రావు, గంధం ఉమా, గ్రామ పెద్దలు కనుమూరు అబ్బాయిరాజు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 12:15 AM