Gold and Silver Rates: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే
ABN , Publish Date - May 29 , 2024 | 06:39 AM
దేశీయంగా, అంతర్జాతీయంగా కొనసాగుతున్న ధోరణుల నేపథ్యంలో బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ క్రమంలో నేడు (మే 29న) పుత్తడి ధర రూ.200 పెరిగింది. దీంతో భారతదేశంలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,860 రూపాయలకు చేరగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.72,940కి చేరుకుంది.
దేశీయంగా, అంతర్జాతీయంగా కొనసాగుతున్న ధోరణుల నేపథ్యంలో బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ క్రమంలో నేడు (మే 29న) పుత్తడి ధర రూ.200 పెరిగింది. దీంతో భారతదేశంలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,860 రూపాయలకు చేరగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.72,940కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,940గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,860కి చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగగాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు)
హైదరాబాద్: రూ. 66,860
విజయవాడ: రూ. 66,860
ఢిల్లీ: రూ. 67,100
బెంగళూరు: రూ.66,860
చెన్నై: రూ.67,410
ముంబై: రూ.66,860
కోల్‌కతా: రూ.66,860
కేరళ: రూ. 66,860
అహ్మదాబాద్: రూ.67,000
జైపూర్: రూ. 67,100
లక్నో: రూ. 67,100
భువనేశ్వర్: రూ.66,860
వెండి ధరలు కూడా ఇప్పటికీ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేడు కిలో వెండి ధర 100 రూపాయలకుపైగా పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.96,600కు చేరుకుంది. ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 96,600 ఉండగా, ముంబైలో కేజీ వెండి ధర రూ. 96,600, హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ. 1,01,100, కేరళలో కేజీ వెండి ధర రూ. 1,01,100, కోల్‌కతాలో రూ. 96,600, చైన్నైలో రూ. 1,01,100గా కలవు
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది
ఇది కూడా చదవండి:
Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
Read Latest Business News and Telugu News