Share News

Gold and Silver Rates Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:40 AM

దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన గోల్డ్(gold) ధరలు ఈరోజు(june 23rd, 2024) మాత్రం భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 తగ్గి రూ. 66,350కు చేరుకుంది.

Gold and Silver Rates Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..
june 23rd 2024 gold rates

దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన గోల్డ్(gold) ధరలు ఈరోజు(june 23rd, 2024) మాత్రం భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 800 తగ్గి రూ. 66,350కు చేరుకుంది. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.870 తగ్గి రూ.72,380కి చేరింది. ఈ క్రమంలో ఉదయం 6 గంటల 30 నిమిషాల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ.66,500గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,530గా ఉంది. మరోవైపు వెండి(silver) రేట్లు కిలోకు ఏకంగా 2 వేల రూపాయలకుపైగా తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర (22K)

  • ఢిల్లీలో రూ. .66,500

  • ముంబైలో రూ. 66350

  • కోల్‌కతాలో రూ. 66350

  • చెన్నైలో రూ. 66950

  • హైదరాబాద్‌లో రూ. 66350

  • విజయవాడలో రూ. 66350

  • బెంగళూరులో రూ. 66350

  • కేరళలో రూ. 66350

  • వడోదరలో రూ.66400

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర

  • ఢిల్లీలో రూ. 92000

  • ముంబైలో రూ. 92000

  • హైదరాబాద్‌లో రూ. 96500

  • విజయవాడలో రూ. 96500

  • కోల్‌కతాలో రూ. 92000

  • చెన్నైలో రూ. 96500

  • కేరళలో రూ. 96500

  • బెంగళూరులో రూ. 92950

  • పూణేలో రూ. 92000

  • వడోదరలో రూ. 92000

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే విషయంలో మళ్లీ ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన.


ఇది కూడా చదవండి:

Money Saving Tips: నెలకు రూ. 20 వేలు 5 ఏళ్లు చెల్లిస్తే.. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్..!


EMI Bouncing: మీ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. సిబిల్ స్కోర్ ప్రభావితం కాకుండా ఉండేందుకు ఇలా చేయండి


For Latest News and Business News click here

Updated Date - Jun 23 , 2024 | 06:43 AM