Share News

Gold and Silver Prices: బంగారం కొనాలని చుస్తున్నారా..ఈ ధరలు తెలుసుకోండి మరి

ABN , Publish Date - Jun 30 , 2024 | 06:29 AM

బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునేవారికి అలర్ట్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన పసిడి ధరలు ప్రస్తుతం క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 30న) ఉదయం 6.20 గంటల నాటికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80 పెరిగి రూ. 72,420కి చేరుకుంది.

Gold and Silver Prices: బంగారం కొనాలని చుస్తున్నారా..ఈ ధరలు తెలుసుకోండి మరి
june 30th 2024 Gold and Silver rates

బంగారం(gold), వెండి(silver) కొనుగోలు చేయాలనుకునేవారికి అలర్ట్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన పసిడి ధరలు ప్రస్తుతం క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 30న) ఉదయం 6.20 గంటల నాటికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80 పెరిగి రూ. 72,420కి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,400కి చేరింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌(hyderabad), విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,280కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.66,250 స్థాయి వద్ద ఉంది. కానీ వెండి ధరలు మాత్రం ఈరోజు స్థిరంగా ఉన్నాయి. అయితే దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరల విశేషాల గురించి ఇక్కడ చుద్దాం.


బంగారం ధరలు (24 క్యారెట్లు, 10 గ్రాములకు)

  • చెన్నైలో రూ. 72,930

  • విజయవాడలో రూ. 72,280

  • హైదరాబాద్‌లో రూ. 72,280

  • ఢిల్లీలో రూ. 72,420

  • ముంబైలో రూ. 72,280

  • కోల్‌కతాలో రూ. 72,280

  • వడోదరలో రూ. 72,320

  • కేరళలో రూ. 72,280

  • బెంగళూరులో రూ. 72,280

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • బెంగళూరులో రూ. 90,500

  • ఢిల్లీలో రూ. 90,000

  • హైదరాబాద్‌లో రూ. 94,500

  • విజయవాడలో రూ. 94,500

  • చెన్నైలో రూ. 94,500

  • ఇండోర్‌లో రూ. 90,000

  • పూణేలో రూ. 90,000

  • కేరళలో రూ. 94,500

  • వడోదరలో రూ. 90,000

గమనిక: గోల్డ్, సిల్వర్ రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే విషయంలో ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన.


ఇది కూడా చదవండి:

ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలుగు తేజం


పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌పై జీఎ్‌సటీ సర్దుబాటు ఎలా..?


For Latest News and Business News click here

Updated Date - Jun 30 , 2024 | 06:34 AM