Gold and Silver Rate Updates: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..
ABN , Publish Date - Jul 15 , 2024 | 06:29 AM
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ధోరణుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు పెరుగుతు, తగ్గుతు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (జులై 15న) ఉదయం 6.20 గంటల నాటికి బంగారం ధరలు స్వల్పంగా 10 గ్రాములకు 60 రూపాయలు తగ్గుముఖం పట్టాయి.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ధోరణుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు పెరుగుతు, తగ్గుతు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (జులై 15న) ఉదయం 6.20 గంటల నాటికి బంగారం ధరలు స్వల్పంగా 10 గ్రాములకు 60 రూపాయలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.73,890కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 67,740కి చేరింది. మరోవైపు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,740గా ఉండగా, 22 క్యారెట్ల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ.67,590కు చేరుకుంది. ఇంకోవైపు వెండి రేట్ల విషయానికి వస్తే కిలోకు 100 రూపాయలు తగ్గింది.
ప్రధాన ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)
చెన్నైలో రూ. 74,230, రూ. 67,040
ముంబైలో రూ. 73,740, రూ. 67,590
హైదరాబాద్‌లో రూ. 73,740, రూ. 67,590
విజయవాడలో రూ. 73,740, రూ. 67,590
ఢిల్లీలో రూ.73,890, రూ. 67,740
వడోదరలో రూ. 73,790, రూ. 67,640
కోల్‌కతాలో రూ. 73,740, రూ. 67,590
బెంగళూరులో రూ. 73,740, రూ. 67,590
కేరళలో రూ. 73,740, రూ. 67,590
ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధరలు
ఢిల్లీలో రూ. 95,400
హైదరాబాద్‌లో రూ. 99,900
విజయవాడలో రూ. 99,900
బెంగళూరులో రూ. 94,900
కోల్‌కతాలో రూ. 95,400
చెన్నైలో రూ. 9,900
కేరళలో రూ. 9,900
వడోదరలో రూ. 95,400
గోవాలో రూ. 94,900
పాట్నాలో రూ. 95,400
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇవి కూడా చదవండి:
Investment Plan: నెలకు రూ.16 వేలు కడితే కోటీశ్వరులవ్వొచ్చు.. ఎలాగంటే..?
Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
For Latest News and Business News click here