Share News

Gold and Silver Rates: బంగారం, వెండి మళ్లీ తగ్గిందోచ్..ఎంత ఉన్నాయంటే

ABN , Publish Date - Apr 24 , 2024 | 06:37 AM

నేడు (ఏప్రిల్ 24న) బంగారం(gold), వెండి(silver) ధరలలో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈ క్రమంలో బుధవారం బంగారం, వెండి ధరలలో క్షీణత కనిపించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‍‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.72,160 ఉండగా, ప్రస్తుతం అది కాస్తా రూ.72,150కి చేరింది.

Gold and Silver Rates: బంగారం, వెండి మళ్లీ తగ్గిందోచ్..ఎంత ఉన్నాయంటే
gold and silver rates april 24th 2024

నేడు (ఏప్రిల్ 24న) బంగారం(gold), వెండి(silver) ధరలలో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈ క్రమంలో బుధవారం బంగారం, వెండి ధరలలో క్షీణత కనిపించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‍‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.72,160 ఉండగా, ప్రస్తుతం అది కాస్తా రూ.72,150కి చేరింది. కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గింది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు నిన్న రూ.66,150 ఉండగా, ప్రస్తుతం రూ.66,140కి చేరుకుంది. ఇది నిన్నటి రేటుతో పోల్చితే 10 రూపాయలు తగ్గింది.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు

  • హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,140, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,150

  • విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,140, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,150

  • కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,140, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,150

  • ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,290, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,300

  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,140, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.72,150

  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,990, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,090


ఇక దేశంలో వెండి(silver) ధరల విషయానికి వస్తే ఈరోజు స్వల్పంగా తగ్గి రూ.82,900కు చేరింది. కాగా నిన్న ఈధర కిలో రూ.83,000గా ఉంది. నిన్నటితో పోల్చితే 100 రూపాయలు మాత్రమే తగ్గింది. కానీ హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.86,400గా ఉంది. ఇది నిన్న 86,500గా ఉండేది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం బంగారం ధరలు సూచికగా మాత్రమే ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. GST, TCS, ఇతర ఛార్జీలను కలిగి ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించవచ్చు.


ఇది కూడా చదవండి:

CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం

ఇండియా ఇన్‌వాల్వ్‌డ్‌ ర్యాంకింగ్‌లో రిలయన్స్‌ టాప్‌


Read Latest Business News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 06:40 AM